Thursday, December 12, 2024

పోలీసుల అదుపులో….వర్రా రవీంద్ర రెడ్డి…?

నారద వర్తమాన సమాచారం

జూన్ :22

పోలీసుల అదుపులో….వర్రా రవీంద్ర రెడ్డి…?

మాజీ ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడుగా పనిచేస్తూ… సామాజిక మాధ్యమాల్లో… ప్రస్తుత హోం మంత్రి అనిత సహా… ప్రతిపక్ష మహిళా నాయకురాళ్ళపై అసభ్య పోస్టింగ్స్ చేసేవాడనే ఆరోపణలు ఉన్న… *వర్రా రవీంద్ర రెడ్డి* కడప నుంచి కదిరి వెళ్ళే మార్గమధ్యంలో… పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని సమాచారం..


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading