నారద వర్తమాన సమాచారం
వైసీపీ విశాఖ ఆఫీస్ కు నోటీసులు
జూన్ :22
అమరావతి
విశాఖపట్నం సమీపంలోని ఎండాడలో ఉన్న వైసీపీ
కార్యాలయానికి జి వి ఎమ్ సి నోటీసులు ఇచ్చింది. భవన
నిర్మాణం అక్రమమని పేర్కొంది. తక్షణమే అందులో
పార్టీ కార్యకలాపాలు నిలిపివేసి, వారం రోజుల్లోగా
వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.
కాగా ఇవాళ ఉదయం తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న
వైసీపీ కేంద్ర కార్యాలయ భవనాన్ని సీఆర్డీఏ అధికారులు
కూల్చివేసిన విషయం తెలిసిందే.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.