Friday, November 22, 2024

కాశ్మీర్ లోని రియాసీలో బస్సు పై కాల్పులుజరిపినదుర్ఘటనలో.ముగ్గురు తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన హకీం దిన్ అనే స్థానిక వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు.

నారద వర్తమాన సమాచారం

జూన్ :23

కాశ్మీర్ లోని రియాసీలో బస్సు పై కాల్పులు జరిపిన దుర్ఘటనలో పదిమంది హిందూ యాత్రికులు మరణించిన ఘటన గుర్తు ఉన్నది కదా..

ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు తీవ్రవాదుల వద్ద కేవలం 6000 రూపాయలకు కక్కుర్తి పడి వారికి ఆశ్రయం కల్పించిన హకీం దిన్ అనే స్థానిక వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. .

తీవ్రవాదులతోపాటు ఆశ్రయం కల్పించిన వ్యక్తి కూడా కాల్పుల సంఘటన జరిగిన ప్రదేశం లోనే ఉన్నాడు

మరియు కాల్పులు జరగడానికి ముందు రెక్కీ నిర్వహించాడు

కాల్పులు జరిగిన తర్వాత కూడా అక్కడ నుండి వారిని తప్పించడానికి తానే సహాయం చేశానని. .

మరియు అక్కడ సీసీ కెమెరాలు లేని చోట తాము సీసీ కెమెరాలు రికార్డు కానిచోట మాత్రమే ఈ దాడులకు తాను సహకరించినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు ఆ దరిద్రుడు. .

ఈ సంఘటన సందర్భంగా స్థానిక పోలీసులు 150 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. .

ఇలాంటి వెధవలకు దేశ బహిష్కరణ ఒక్కటే పరిష్కారం. .

ఈ దేశంలో ఉండి ఈ దేశంలో తిండి తింటూ శత్రు దేశాల టెర్రరిస్టులకు సహకరిస్తూ ఈ దేశ ప్రజలకు ద్రోహం చేస్తున్న ఇలాంటి వెధవలకు దేశ బహిష్కరణ సరియైనది సకుటుంబ సమేతంగా. .

వాడు ఏ దేశ తీవ్రవాదులకు అయితే సహకరించాడో ఆ దేశానికి వీడిని వీడి కుటుంబాన్ని పంపించాలి. .

ఇప్పుడు తెలిసి వస్తుంది వీడికి భారతదేశము విలువ..

ఎలాగైతే వివిధ దేశాలు శరణార్థులను తిరిగి వారి దేశాలకు పంపిస్తుందో శరణార్థుల మాదిరిగానే ఇలాంటి దేశద్రోహులను కూడా ఆయా దేశాలకు మద్దతు ఇచ్చే దేశాలకు పంపించాలి. ..


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading