నారద వర్తమాన సమాచారం
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ.
త్వరలో అమరావతిలో బసవతారకం ఇండో – అమెరికన్ క్యాన్సర్ హాస్పటిల్
అమరావతీ :
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఆంద్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.
ప్రాణాంతక క్యాన్సర్
వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను అమరావతీలో ఏర్పాటు చేస్తామని చెప్పిన బాలకృష్ణ.
ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే సిఎం చంద్రబాబు స్థలం కేటాయించారని తెలిపారు.
ఏపీలో అమరావతిలో త్వరలోనే ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు.