నారద వర్తమాన సమాచారం
జూన్ :25
30 ఏళ్ళలో చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక.. పోటీలో విపక్ష కూటమి..
న్యూ ఢిల్లీ :జూన్ 25
18వ లోక్‌సభ తొలి సమా వేశాలు ప్రారంభమయ్యా యి. జూలై 3 వరకు జరిగే ఈ సెషన్‌లో రెండో రోజు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.
సమావేశాల తొలి రోజే 262 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్‌సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగు తూనే ఉంది.
ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేం దుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు.
దీంతో గత 30 ఏళ్ళలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా..
విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ బరిలో నిలిచారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.