Wednesday, February 5, 2025

డ్రగ్స్ వద్దు -జీవితమే ముద్దు

నారద వర్తమాన సమాచారం

*డ్రగ్స్ వద్దు -జీవితమే ముద్దు*

పిడుగురాళ్ళ

జూన్ :26

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ పట్టణంలో యాంటీ డ్రగ్ డే నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పిడుగురాళ్ల పట్టణంలో ని మన్యం పుల్లారెడ్డి హైస్కూల్ నందు నిర్వహించి ,విద్యార్థి- విద్యార్థులకు డ్రగ్స్ వాడటం చట్ట రిత్యానేరమని డ్రగ్స్ నిషేధించాలని తెలియజేస్తూ ఈసందర్బంగా మన్నెంపుల్లారెడ్డి హైస్కూల్ విద్యార్థుల తో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ సీఐ ఆంజనేయులు, సెబ్ సిఐ సత్య నారాయణ, పిడుగురాళ్ల ఎస్సై రబ్బాని ఖాన్ ,సేబ్ ఎస్ఐ ప్రతాప్, పిడుగురాళ్ల పట్టణ పోలీసు సిబ్బంది పిడుగురాళ్ల సెబ్ సిబ్బంది , పాఠశాల హెడ్మాస్టర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading