Monday, December 2, 2024

హిమాల‌యాల‌పై భారీ మెరుపులు.. పిక్స్ షేర్ చేసిన నాసా సంస్థ

నారద వర్తమాన సమాచారం

హిమాల‌యాల‌పై భారీ మెరుపులు.. పిక్స్ షేర్ చేసిన నాసా సంస్థ

హిమాల‌యాల‌పై భారీ మెరుపులు మెరిశాయి. గైజాంటిక్ జెట్స్‌‌గా పిలిచే ఆ మెరుపుల్ని నాసాకు చెందిన ఆస్ట్రాన‌మీ శాఖ రిలీజ్ చేసింది. చైనా, భూటాన్ వ‌ద్ద ఉన్న హిమాల‌యాల‌పై పిడుగులు ప‌డ్డాయి. ఆ స‌మ‌యంలో భారీ మెరుపులు మెరిశాయి. నాలుగు భారీ మెరుపులు కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే హిమాల‌యాల‌పై ప‌డ్డాయి. భూమి, ఐయ‌నోస్పియ‌ర్ మ‌ధ్య ఈ మెరుపులు సాధార‌ణంగా కనిపిస్తుంటాయి.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading