Thursday, December 12, 2024

తాసిల్దార్ కార్యాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జడంగి

తాసిల్దార్ కార్యాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జడంగి

తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శిస్తున్న జిల్లా కలెక్టర్ హనుమంతు కే జడంగి

నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:

పురపాలక కేంద్రంలో శుక్రవారం తాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జడంగి ఆస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని సందర్శించి అనంతరం ధరణి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణికి సంబంధించిన పెండింగ్ పనులను వెంటనే వేగవంతం చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి , నాయబ్ తాసిల్దార్ నాగేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ సైదిరెడ్డి, ఆర్ ఐ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading