నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్లలోని పౌరసరఫరాల శాఖ స్టాక్ పాయింట్ను తనిఖీ చేసిన జే సి !
పిడుగురాళ్ల:
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల పేదలకు అందించే నిత్యవసర సరుకులలో అవకతవకులు అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని జేసీ శ్యాంప్రసాద్ అన్నారు. పిడుగురాళ్లలోని పౌరసరఫరాల శాఖకు సంబంధించి మండల స్టాక్ పాయింట్ను ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేజి -2 ప్రక్రియను వేగవంతంగా చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, డీఎస్ఓ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.