భారతదేశప్రధాని పీఠాన్ని అదిస్టీంచిన తొలి తెలుగుబిడ్డ పి వి నరసింహారావు
సరళీకృత ఆర్థికవిధానాలను ప్రవేశపెట్టి,విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతిదర్శి పార్లమెంటులో సంఖ్యాబలంలేని ప్రభుత్వానికి పూర్తికాలం ఆయుష్షు నింపిన రాజకీయచతురుడు
మాటల్లోచమత్కారం-చేతల్లో నిర్వహణసామర్థ్యంకలిగి విజ్ఞత- వినమ్రత-దూరదృష్టి మితభాషిత్వంతో అందరినీ కలుపుకొనివెళ్లే తత్వంగల పి.వి. నరసింహారావు 103వ జయంతి నివాళి
Discover more from
Subscribe to get the latest posts sent to your email.