నారద వర్తమాన సమాచారం.
అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు
.
జి .కొండూరు ప్రతినిధి
ఎన్టీఆర్ జిల్లా .మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కందిమళ్ళ నవీన్ , వెంకటేశ్వరమ్మ గార్ల కమలపిల్లలైన కుమారుడు యశ్వంత్, కుమార్తె యశ్వినిల అన్నప్రాసన కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం పాల్గొన్నారు. చిన్నారులను ఆశీర్వదించి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.








