నారద వర్తమాన సమాచారం
మంత్రి సతీమణి తీరుపై సీరియస్ అయిన చంద్రబాబు నాయుడు
పోలీసులతో రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సతీమణి ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
పోలీసులతో మంత్రి భార్య హరిత మాట్లాడిన తీరును తప్పుబట్టిన సీఎం – ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరిన సీఎం చంద్రబాబు – అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసలుకోవాలని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎంతస్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు – ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి – ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని సీఎం చంద్రబాబుకి వివరణ ఇచ్చిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
Discover more from
Subscribe to get the latest posts sent to your email.