Friday, November 22, 2024

మరణిoచిన హోమ్ గార్డ్ – 151, కె. సాయి బాబా తల్లి మరియు కుమారినికి పల్నాడు జిల్లా లో పనిచేస్తున్న హోమ్ గార్డ్ ల ఒక రోజు వేత్తనo 5 లక్షల రూపాయలు చెక్ ను అందజేసిన ఎస్పీ మల్లీకా గార్గ్ ఐపిఎస్

నారద వర్తమాన సమాచారం

నసరావుపేట
పల్నాడు జిల్లా, జిల్లా పోలీస్ కార్యాలయం లో ది. 14.01.2024 తేదీ న జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణిoచిన హోమ్ గార్డ్ – 151, కె. సాయి బాబా గారి తల్లి మరియు కుమారినికి పల్నాడు జిల్లా లో పనిచేస్తున్న హోమ్ గార్డ్ ల ఒక రోజు వేత్తనo అయిన 5 లక్షల రూపాయలు మల్లీకా గార్గ్ ఐపిఎస్ వారికి అందజేయడం జరిoగినది. ఈ కార్యక్రమము లో ఏ ఆర్ డిఎస్పీ జి ఏం . గాంధీ, హోమ్ గార్డ్ ఆర్ ఐ కృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading