ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు
న్యూ ఢిల్లీ
:జులై 04
టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ఈరోజు ప్రధాని మోదీని కలిశారు.
గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్ర యంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినం దించారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.