Friday, November 22, 2024

కొత్త చట్టాలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

కొత్త చట్టాలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ

నారద వర్తమాన సమాచారం

కొత్త చట్టాలతో సామాన్య ప్రజలకు న్యాయం జరగదని ఎమ్ ఐ ఎమ్ చీఫ్ అసదుద్దీన్ తేల్చేశారు. ఐ పి సి , సి ఆర్ పి సి ని బ్రిటిష్ చట్టాలననడం సమంజసం కాదని అన్నారు. గతంలో సామాన్యులు ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కొత్తచట్టాల అధారంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన బాధితులు 15రోజుల గడిచినా ఎఫ్ ఐ ఆర్ పై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని అన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading