Tuesday, May 20, 2025

జననేతకు ఘన నివాళులు. జడ్పిటిసి మందా జక్రి.

జననేతకు ఘన నివాళులు. జడ్పిటిసి మందా జక్రి.

జి. కొండూరు నారద వర్తమాన సమాచార ప్రతినిధి.

ఎన్టీఆర్ జిల్లా .మైలవరం నియోజవర్గం .జి కొండూరు మండలం గడ్డమణుగు. జి కొండూరు. పినపాక. గ్రామాలలో జననేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభలో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు జి కొండూరు జెడ్పిటిసి సభ్యులు పెద్దలు. మం దా జక్రధరరావు జక్రి పాల్గొని దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి . మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా నిరంతరం పనిచేయాలని వైసీపీ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జి . కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ . మం దా కాంతయ్య . వేములకొండ రాంబాబు . బట్టపర్తి శేఖర్ . వేములకొండ రాంబాబు సర్పంచ్ ప్రత్తిపాటి రవీంద్ర కుమార్ వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి ప్రజా ప్రతినిధులు వైసిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఎన్టీఆర్ జిల్లా .మైలవరం నియోజవర్గం .జి కొండూరు మండలం గడ్డమణుగు. జి కొండూరు. పినపాక. గ్రామాలలో జననేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సభలో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు జి కొండూరు జెడ్పిటిసి సభ్యులు గౌరవనీయులు పెద్దలు. మం దా జక్రధరరావు జక్రి గారు. పాల్గొని దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి . మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా నిరంతరం పనిచేయాలని వైసీపీ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జి . కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ గారు. మం దా కాంతయ్య వేములకొండ రాంబాబు . బట్టపర్తి శేఖర్ వేములకొండ రాంబాబు గారు. సర్పంచ్ ప్రత్తిపాటి రవీంద్ర కుమార్ . వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి ప్రజా ప్రతినిధులు వైసిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page