Thursday, March 12, 2026
spot_img

‘ఎన్ బి కె  109′ షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్.

నారద వర్తమాన సమాచారం

ఎన్ బి కె 109′ షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ
తెరకెక్కిస్తున్న మూవీ ‘ఎన్ బి కె 109′. ఈ సినిమా
షూటింగ్ ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కాలు
ఫ్రాక్చర్ అయినట్లు ఆమె టీమ్ తెలిపింది. దీంతో
ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స
అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మూవీలో
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్
చేస్తున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading