నారద వర్తమాన సమాచారం
సీతంపేట:
పార్వతీపురం మన్యం జిల్లా:
సీతంపేట ఏజెన్సీలో విజృంభిస్తున్న విష జ్వరాలు
పాలకొండ, సీతంపేట ఆసుపత్రిలలో రోగులతో నిండిపోయిన బెడ్స్
దోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి క్యూ కడుతున్న రోగులు
ధోనుభాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో లేని వైద్యులు
వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎంపి, పిఎంపీలను ఆశ్రయిస్తున్న గిరిజన రోగులు
సీతంపేట మండలంలో మలేరియాతో మూడవ తరగతి చదువుతున్న కుసిమి గ్రామంకు చెందిన చిన్నారి బిడ్డిక రశ్మిత శ్రీకాకుళం రిమ్స్ లో మృతి చెందింది.
సీతంపేట మండలంలోని జి.గుమ్మడ గ్రామానికి చెందిన మరో చిన్నారి దీపిక మలేరియాతో మృతి చెందింది.
ఏజెన్సీలోని గ్రామాలలో మెడికల్ క్యాంపులు పెట్టండి అంటూ ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.

 
                                    





