నారద వర్తమాన సమాచారం
అత్యాచార ఘటనపై హోం మంత్రి సీరియస్
విజయనగరం జిల్లా రామభద్రపురం
మండలంలోని ఓ గిరిజన గ్రామంలో ఆరు నెలల
చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటనపై హోం
మంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు.
విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి
గజపతి రాజుతో ఆమె ఫోన్లో మాట్లాడారు. జిల్లా
ఎస్సీ, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడిన
ఆమె.. ఘటనపై పూర్తి వివరాలు
అందజేయాలని ఆదేశించారు. ఇలాంటి
ఘటనలపై చర్యలు చాలా కఠినంగా
ఉంటుందని హెచ్చరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.