Friday, November 22, 2024

పెన్షన్ల రికవరీపై స్పందించిన: మంత్రి సీతక్క.

నారద వర్తమాన సమాచారం

పెన్షన్ల రికవరీపై స్పందించిన: మంత్రి సీతక్క.

దాసరి మల్లమ్మకు వృద్ధాప్య పెన్షన్ రికవరీ నోటీసుపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి,పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క వివరణ ఇచ్చారు.

ఏ ఎన్ ఎమ్ గా చేస్తూ కుమార్తె చనిపోవడంతో మల్లమ్మకు నెలకు రూ.24,073 కుటుంబ పెన్షన్ వస్తోంది.ఇదే సమయంలో ఆమె వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటోంది.

ఒకే వ్యక్తి రెండు పెన్షన్లు పొందడం రూల్సు విరుద్ధం.1,826 మంది 2 పెన్షన్లు పొందుతున్నట్లు ట్రెజరీ గుర్తించి నోటీసులిచ్చిందని మంత్రి సీతక్క వెల్లడించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading