నారద వర్తమాన సమాచారం
అద్దంకి.
17/7/2024.
అద్దంకి కాకాని పాలెం లోగల విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో. తొలి ఏకాదశి సందర్భంగా. వేద పురహితులు ముళ్ల మూరు మోహనా చారి ఆధ్వర్యంలోదేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి. భక్తులకు తీర్థప్రసాదాలు. ( గుగ్గిళ్ళు పేలపిండి.) ను భక్తులకు పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్. పొన్న పల్లి బ్రహ్మానందం. శాశ్విత ధర్మకర్త. అనంత వెంకట సుబ్బారావు. అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్. చెన్ను పల్లి శ్రీనివాసచారి. ప్రధాన కార్యదర్శి ఏలూరి వీర బ్రహ్మచారి . సభ్యులు మిద్దెబోయిన ఆంజనేయరాజు.అద్దంకి రమేష్. నాగులపాడు సొసైటీ చైర్మన్. మాలాది నాగరాజు. టీడీపీపార్టీ నాయకులు చెన్నుపల్లి కోటిలింగాచారి. ఏజెండ్ల ఆంజనేయులు. కార్పెంటర్ యూనియన్ సంఘ. గౌరవాధ్యక్షులు పొన్నపల్లి మల్లికార్జున. అనంతు మురళి రామ్మోహన్రావు. మరియు భక్తులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







