Saturday, April 19, 2025

అమిత్‌షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ –

నారద వర్తమాన సమాచారం

ఢిల్లీ : అమిత్‌షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ – దాదాపు గంటకుపైగా కొనసాగిన సమావేశం – విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చర్చ – రాజకీయ అంశాలపై అమిత్‌షా, చంద్రబాబు మధ్య చర్చ – వైసీపీ హయాంలో దోపిడీపై నిన్న శ్వేతపత్రం విడుదల – వైసీపీ సహజ వనరుల దోపిడీపై అమిత్‌షాకు చంద్రబాబు నివేదిక – జగన్ హయాంలో జరిగిన అరాచకాలపైనా హోంమంత్రికి నివేదిక – రేపు పలువురు కేంద్రమంత్రులను కలవనున్న చంద్రబాబు – ఏపీకి నిధులపై కేంద్రమంత్రులతో చర్చించనున్న చంద్రబాబు – కేంద్రం బడ్జెట్ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత – ఢిల్లీలో వన్ జనపథ్‌లో సీఎం చంద్రబాబు అధికారిక నివాసం – రేపు వన్ జనపథ్ నివాసంలో పూజలు నిర్వహించనున్న చంద్రబాబు – ఇకపై సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు వన్ జనపథ్‌లోనే బస


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading