నారద వర్తమాన సమాచారం
సైబరాబాద్
తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో పదిహేను గ్రాముల ఎండిఎంఏ, 22కిలోల గంజాయి, 71నైట్రోసేన్ టాబ్లెట్స్, 491గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం..
జొమాటో డెలివరీ బాయ్ అవతారం ఎత్తి డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి ను అరెస్ట్ చేసిన సైబరబాద్ పోలీసులు…
*మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ,*
షైక్ బిలాల్ రాజమండ్రి కు సంబందించిన వ్యక్తి…
ఇంటర్మీడియట్ లో ఈ గంజాయి కు బానిస అయ్యడు..
కోవిడ్ తర్వాత హైదరాబాద్ వచ్చి జొమాటో లో డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు…
2,3ఏళ్ల నుండి ఐటీ ఉద్యోగుల కు సప్లయు చేస్తున్నాడు…
40నుండి50మంది కు గంజాయి మరియు నైట్రోసేన్ టాబ్లెట్స్ సరఫరా చేస్తున్నాడు..
భాను తేజ అనే వ్యక్తి జూన్ లో డ్రగ్స్ అమ్ముతు జైలు లో వున్నాడు.. భాను తేజ ద్వారా షైక్ బిలాల్ ఈ దందా నడిపిస్తున్నాడు…
అరెస్ట్ చేసి కేసు నమోదు చేసాము…
ఐటీ కంపెనీ లు కూడా ఈ డ్రగ్స్ మీద అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.