పింఛన్ల లబ్ధిదారులకు ఒక్కరోజు లోనే పంపిణీ పూర్తి చేయాలని గైడ్ లైన్స్.
అమరావతి
పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలను విడుదల చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన
సొసైటీ.
ఆగస్టు 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకే పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ
పెన్షన్ పంపిణి రోజే దాదాపు 99 శాతం పంపిణీని పూర్తి చేయాల్సి అంటూ ఆదేశాలు
సాంకేతిక సమస్యలు తలెత్తితే మాత్రమే రెండో రోజు ఆ మొత్తాన్ని లబ్దిదారులకు అందజేయాలి.
ఆగష్టు 1st న మడకశిర నియోజకవర్గం లో పెన్షన్ పంపిణి కార్యక్రమం లో పాల్గొనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.