నారద వర్తమాన సమాచారం
ఆస్తి తగాదాలే అంగన్వాడీ టీచర్ పై పెట్రోల్ దాడికి కారణం సిఐ మధు
మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామంలో అంగన్వాడీ ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఆస్తి తగాదాలే కారణమని సిఐ మధు తెలిపారు శుక్రవారం స్థానిక గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్రం ప్రకాష్ రావు కుటుంబానికి గతంలో నుంచి ఆస్తి తగాదాలు ఉన్నాయని చిన్న కుమారుడిని పొలం ఇవ్వకపోవడంతో ఆయన కొడుకు గుర్రం సాయికుమార్ తాతని తనకు పొలం ఇవ్వాలని అనేక సందర్భాల్లో అడిగిన ఇవ్వకపోవడంతో దానికి కారణం పెద్దమ్మ పెదనాన్న అని ఆలోచించి వారిపై దాడి చేయడం కోసం తెచ్చుకున్న పెట్రోల్ తో పెద్దమ్మ దాడి చేశాడని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసి కోర్టులో హాజరపరిచామని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో గ్రామీణ ఎస్సై లక్ష్మీ భార్గవి ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.