నారద వర్తమాన సమాచారం
తిరుమల లడ్డు ప్రసాదానికి 308 ఏళ్లు
ఏపీ వెంకటేశ్వరునికి అత్యా ప్రీతికరమైన ప్రసాదం లడ్డు ఎవరైనా తిరుమల వెళ్లి వస్తే ముందుగా అడిగేది లడ్డు
ఎంతో ప్రాముఖ్యత గల లడ్డుని తిరుమలలో ప్రసాదంగా పెట్టడం ప్రారంభించిన నేటి 308 ఏళ్ళు పూర్తయింది 1715 ఆగస్టు 2న లడ్డును ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు
ఆలయం లో స్వచ్ఛమైన శెనగపిండి పట్టిక బెల్లం నెయ్యి ఎండు ద్రాక్ష యాలుకలు జీడిపప్పు పచ్చ కర్పూరంతో ప్రత్యేకంగా తయారు చేస్తారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.