నారద వర్తమాన సమాచారం
పొలిటికల్ రివ్యూ:
తన రాజకీయ వ్యూహంతో గేర్ మార్చిన యరపతినేని
ఈమధ్య యరపతినేని శ్రీనివాసరావు గారు చాలా పబ్లిక్ మీటింగుల్లో ఎవరు తప్పు చేయవద్దు, తన సొంత కార్యకర్తలు తప్పు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని సొంత పార్టీ నేతలను కూడా సూచన చేస్తూ అపోజిషన్ పార్టీ వారికి కూడా తురకలు అంటిస్తున్నారు అంటే దాని అర్థం గత ఐదు సంవత్సరాలగా వైసిపి పార్టీ వాళ్ళు తప్పులు చేశారు అని చెప్పకనే చెబుతున్నారు అని వైసిపి పార్టీ నేతలు గుసగుస లాడుతున్నారు
కానీ కొంతమంది వైసీపీ లీడర్లు ఏమయిందా ఈ యరపతినేనికి?? మమ్మల్ని ఇబ్బంది పెడితేనే కదా మా మీద ప్రజల్లో సానుభూతి వస్తుంది అదేవిధంగా మా పార్టీ కూడా గ్రోత్ పెరుగుతుంది అని వ్యూహాలు పతివృహాలు అమలు పరచాలని, గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారు
యరపతినేని శ్రీనివాసరావు గారేమో వైసీపీ పార్టీ వాళ్లు ఏమైనా అర్జెంట్ అవసరమైతే నా దగ్గరికి రండి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆదరిస్తాను!! మీ లీడర్ లాగా కాదు నేను అనుకుంటూ వాళ్ల ఆశల మీద నీళ్లు జల్లుతున్నారు మీకు ఏ పని కావాలన్నా గాని నేను చేసి పెడతాను అనుకుంటూ వైసీపీ పార్టీ వాళ్ళ ఆశల మీద నీళ్లు జలుతూ వెళ్తున్నాడు యరపతినేని శ్రీనివాసరావు గారు
అంటే వైసిపి పార్టీ వాళ్లు ప్రత్యేకంగా కొంతమంది లీడర్లు గొడవలకి పూరి కోల్పోతున్నారు అని అనటంలో ఎటువంటి అథియో శక్తి లేదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు
యరపతినేని శ్రీనివాసరావు గారు అద్దంకి నార్కెట్పల్లి హైవేకి కాపు సామాజిక వర్గ నేత, పలనాడు ముద్దుబిడ్డ కన్నెగంటి హనుమంతు పేరు పెట్టడం వల్ల ఆ సామాజిక వర్గ నేతలతో పాటుగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు!! కానీ కాసు మహేష్ రెడ్డి గారు అద్దంకి నార్కెట్పల్లి హైవేకి కాస్ బ్రహ్మానందరెడ్డి హైవేగా నామకరణం చేసి తన సొంత డబ్బా కొట్టుకుంటున్నారు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు
ఇదే తరుణంలో బ్రాహ్మణపల్లి దగ్గర నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెడతాను అనటంలో ఆయన ముందుచూపు రాజకీయం బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది? ఏంటిద వ్యూహం ఆని ఆలోచిస్తే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ నేతలు మేజర్ గా అనగా ఎక్కువ పర్సంటేజి వైసిపి పార్టీ వైపు ఉండటం!!! తెలుగుదేశం పార్టీ కొంచెం తక్కువ పర్సంటేజీ ఉండటం ఈ పరిణామమే యరపతినేని ఆలోచనకి పదును పెట్టినట్లలు మేధావులు/అభిప్రాయపడుతున్నారు
గురజాల నియోజకవర్గ కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేస్తాను అని యరపతినేని శ్రీనివాసరావు గారు 2024 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పటం కూడా ఒకందుకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది?? నేను గతంలో కూడా గురజాల నియోజకవర్గ కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయవలసిన అవసరం ఆవశ్యకత గురించి కూడా సోషల్ మీడియా వేదిక కూడా తెలియపరిచాను ఎందుకు ఏమిటి అనే పురవపరాలు త్వరలో మీ ముందుకు తెలియపరుస్తాను 100% గురజాల నియోజకవర్గం కేంద్రంగా జిల్లా అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నవి
పై తెలుపబడిన విషయాలతో పాటుగా కొంత అభివృద్ధి, రైతులకు సంబంధించిన ఎత్తిపోతల పథకాలు, యూత్ పాలసీసు కనుక యరపతినేని గారు కార్యచరణలో పెట్టినట్లయితే వైసిపి పార్టీని గురజాల నియోజకవర్గంలో పాతర పెట్టినట్లే అనే వాతావరణం కనిపిస్తూ ఉన్నది
ఇట్లు.
మీతోనే మీ వెంటే ..
మీ. అంబటి .నవ కుమార్..
పై తెలుపబడిన విషయం ఇది నా సొంత అభిప్రాయంగా పరిగణించవలసిన గా కోరుతున్నాను
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







