నారద వర్తమాన సమాచారం
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో నేటి ముఖ్యమైన కీలక మైన వార్తలు
అమరావతి
5.1 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు పంపిణీ
ఆగస్టు 15 కార్యక్రమాలకు పంచాయతీలకు రూ.100, రూ.250 ఇచ్చే మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలకు పెంపు
ఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు విడుదల చేసిన కేంద్రం
రాష్ట్రంలో 24 జిల్లాల్లోని 40,781 పాఠశాలలకు గాను 40150 (98.45%) పాఠశాలల్లో ప్రశాంతంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు పూర్తి
జులైలో భారీవర్షాలకు దెబ్బతిన్న పంటలకు రూ.36 కోట్లు ఇన్ పుట్ సబ్సీడీ విడుదల
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లో నీరు, విద్యుత్, మౌలిక వసతుల కల్పనపై ఏపీఐఐసీ అధికారులతో చర్చ
రాష్ట్రవ్యాప్తంగా 35 వైద్యకళాశాలల్లో 6,210 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
అన్ని స్కూళ్లలో ఇంటర్ నెట్ తప్పనిసరిగా ఏర్పాటు, బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా పాఠ్యంశాల్లో మార్పులు చేస్తూ విద్యా శాఖ నిర్ణయం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.