Friday, November 22, 2024

హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం

నారద వర్తమాన సమాచారం

హోంమంత్రి అనితకు తప్పిన
ప్రమాదం

ఏ పి హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో
ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ లోని ఎస్కార్ట్
వాహన డ్రైవర్ రోడ్డుపై బైకును తప్పించే క్రమంలో
సడన్ బ్రేక్ వేశారు. దీంతో అనిత ప్రయాణిస్తున్న
కారు ఆ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది.
దీంతో అది స్వల్పంగా ధ్వంసమైంది. వెంటనే ఆమె
మరో వాహనంలో వెళ్లిపోయారు. ఏలూరు జిల్లా
ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన
చోటుచేసుకుంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading