Friday, September 19, 2025

నెమలి కూరతో బుక్కైన యూట్యూబర్- జైలు పాలైన సిరిసిల్ల వాసి

నారద వర్తమాన సమాచారం

నెమలి కూరతో బుక్కైన యూట్యూబర్- జైలు పాలైన సిరిసిల్ల వాసి

వ్యూస్‌ కోసం ఏదేదో చేయాలనే ఆరాటం తప్పుదారులు పట్టిస్తోంది. సాఫఈగా సాగే పోయే ప్రయాణంలో అలజడులు సృష్టిస్తోంది. వైవిద్యమైన వంటకాల్లో చూపించాలన్న ఓ వ్యక్తి ఇప్పుడు జైలు పాలయ్యాడు.

సంప్రదాయ వంటకాలపై వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో పెట్టే ఓ వ్యక్తి ఇప్పుడు జైలు పాలయ్యాడు. జాతీయ పక్షి నెమలి కూర పేరుతో వంటకాన్ని వండి యూట్యూబ్‌లో పెట్టడంతో సమస్యల్లో చిక్కుకున్నాడు. దాన్ని చూసిన పలువురు నెటిజన్లు పోలీసులకు, యూట్యూబ్‌కు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. ఆయన్ని పోలీసులు అరెస్టు చేస్తే, ఆ వీడియోను యూట్యూబ్‌ వాళ్లు డిలీట్ చేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading