నారద వర్తమాన సమాచారం
78 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో రంగారెడ్డి జిల్లా పార్టి ఆఫీస్ ఆవరణలో జాతీయజెండా ఆవిస్కరణలో చల్లా నర్సింహా రెడ్డి
జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింద. చల్లా నర్సింహా రెడ్డి గారు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి పొందిన తర్వాత మనకు స్వాతంత్ర్యం లభించింది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన 1947 భారత స్వాతంత్రం చట్టం కింద రాజ్యాంగ అధినేత గా 6వ జార్జి ప్రభువు, ఎర్ల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గాను మనకు స్వాతంత్ర్యం సిద్దించింది. అయితే అప్పట్లో రాజ్యాంగం లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్, అంబేద్కర్ కీలక బాధ్యతలు చేపట్టారు.రాజీవ్ గాంధీ గారు 40 ఏళ్ళ వయసులో భారత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌గాంధీ బహుశా ప్రపంచంలోనే అతి పిన్నవయస్కులైన ప్రభుత్వాధినేతల్లో ఒకరు కావచ్చు. ఆయన తల్లి ఇందిరాగాంధీ 1966లో మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటె 8 ఏళ్ళు (48) పెద్ద. ప్రఖ్యాతివహించిన ఆయన తాత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్వేచ్ఛా భారతానికి తొలి ప్రధానిగా బాధ్యతలు చైపాటినారు, సోనియా గాంధీ జాతీయ సలహా కమిటీ మరియు UPA అధ్యక్షురాలిగా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు సమాచార హక్కు చట్టాన్ని చట్టంగా చేయడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారు,ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్లు అల్లూరి పుల్లయ్య,యాచారం వెంకటేశ్వర్లు గౌడ్, విజయ భాస్కర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ సురేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా స్పొకె పర్సన్ తారీగొప్పుల మహేందర్ , కే పృథ్వీరాజ్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.