నారద వర్తమాన సమాచారం
సైదాబాద్ లో ఘనంగా సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వర్ధంతి వేడుకలు
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ
జీహెచ్ఎం సి ప్లార్ లీడర్ గా, సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ గా స్వర్గీయ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప మహోన్నత నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అని సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి కొనియాడారు. అయన వర్ధంతిని పురష్కరించుకుని శుక్రవారం సైదాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు హాజరై అయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా వర్ధంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణల
తారెడ్డి, సునీల్ రెడ్డి, సంగీతారెడ్డి, అల్లి శ్రవణ్ కుమార్, రవిశంకర్.సుదర్శన్ రెడ్డి.యాదగిరి గౌడ్. .డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగిళ్ల శ్రీనివాస్ రెడ్డి,
లక్ష్మణ్ ఠాకూర్, , పరమేశ్ ముదిరాజ్, వెంకటేశ్, రాచకొండ
రమేశ్, శంకర్, మధు శ్రీరాం ..శ్రీ లత తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.