నారద వర్తమాన సమాచారం
మైనర్ బాలురకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : అర్బన్ సీఐ రమేష్
చిలకలూరిపేట పట్టణంలోని మంగళవారం అర్బన్ సీఐ రమేష్ వాహనాల తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా కొంతమంది మైనర్ బాలురు వాహనాల నడపటం కంట
బడటంతో వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా మైనర్ బాలురకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడుతుందని ఆయన హెచ్చరించారు.అంతే కాకుండా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సరైన పత్రాలు లేకుండా ద్విచక్రవాహనాలు కొని నడిపితే
వాహనాన్ని సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.