నారద వర్తమాన సమాచారం
మెగా హీరోయిన్ కొణిదెల నిహారిక నేడు మచిలీపట్నం విచ్చేసారు….
చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టిన నిహారిక తొలిగా నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా విజయవంతం కావటంతో ఆమె పలు నగరాల్లో పర్యటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె మచిలీపట్నం సందడిచేసారు
చిలకలపూడి పాండురంగ స్వామిని దర్శించుకున్న అనంతరం కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రదర్శిస్తున్న PVR,రేవతి థియేటర్లకు వెళ్తారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.