నారద వర్తమాన సమాచారం
అమర రాజా ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
అమర రాజా కంపెనీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు.
మహబూబ్ నగర్ లోని దివిటిపల్లిలో లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ వచ్చే ఆరేళ్లలో పూర్తి చేయాలన్నారు.
ప్లాంట్ నుంచి జాతీయ రహదారి వరకు 3 కి.మిల అప్రోచ్ రోడ్డుకు భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.
రూ.9,500 కోట్ల ఈ ప్రాజెక్ట్ మొదటి దశ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.