నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ళ
ఆటోవాల ఆదర్శం..
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో ఆటో నడుపుకునే ఒకడ్రైవర్ తన ఆటోలో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో సెల్ ఫోన్ మరచిపోవడంతో పోలీస్ స్టేషన్ కు వచ్చి సెల్ ఫోన్ ను సి.ఐ వెంకట్రావుకు అందించిన ఆటో డ్రైవర్.. దొరికిన వస్తువును దాచుకునే ఈరోజుల్లో సెల్ ఫోన్ తిరిగి తెచ్చివ్వడం తో ఆటోవాలా మంచితనమును అభినందించిన పిడుగురాళ్ళ పట్టణ సి ఐ కె.వెంకట్రావు








