నారద వర్తమాన సమాచారంఅటవీ భూముల ప్రక్కనే లీజులు …ఆపై అక్రమ మైనింగ్పల్నాడుజిల్లా
నకరికల్లురాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖ భూములు అనేకప్రాంతాల్లో సరిహద్దురాళ్ళులేవు అడవుల్ని అనుక్షణం కంటికి రేప్పలా కాపాడాల్సిన అటవీశాఖలో కొందరు అధికారులు నిర్లక్ష్యవైకరి మైనింగ్ వ్యాపారులతో కుమ్మక్కు కావడం రక్షిత అడవులకు తీరనీ నష్టం కలిగిస్తున్నాయి .పలుచోట్ల అటవీ భుాముల ప్రక్కనే లీజులకు తీసుకుని అటవీప్రాంతంలో మైనింగ్ చేస్తున్నారు .
అందులో బాగంగా పల్నాడుజిల్లా నకరికల్లు గ్రామంలో మెయిన్ రోడ్డుకు పడమట ప్రక్కన వున్న అటవీప్రాంతంలో సర్వే ,నంబరు “419 & 420 భూములప్రక్కనేవున్న అటవీప్రాంతంలో మైనింగ్ చేస్తున్న దృశ్యం నకరికల్లు గ్రామం నుండి పెద్ద ఏత్తున టిప్పర్ లారీలద్వారా ట్రాక్టర్లద్వారా మట్టితరలింపు ఒక్కోక్కటిప్పర్ లారీ మట్టి ద్వారా బారీగానే వసూల్ చేసుకుంటున్న మైనింగ్ మాఫియా .
మమ్మల్ని ఆపేది ఏవడ్రాఅన్నట్లు వ్వవహరిస్తున్న మైనింగ్ మాఫియా
అడవుల్ని కొల్లగొట్టి మట్టిన అక్రమరవాణాచేస్తున్నా చోద్యం చూస్తున్నా అధికారులు అంటూ గ్రామస్తులు వాపోతున్నారు .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.