Thursday, November 21, 2024

ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయానికి వరద పోటు

నారద వర్తమాన సమాచారం

ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయానికి వరద పోటు

మెదక్ జిల్లా:
మెదక్ జిల్లాలో వెలిసిన ఏడుపాయల వన దుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు ఈరోజు మరోసారి మూసివేశారు.

సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం తో అమ్మవారి ఆలయ ఎదుట ఉదృతంగా ప్రవహిస్తోంది మంజీరా నది.ఇంకా వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటం తో ముందస్తుగా ఆలయా న్ని మూసేశారు అధికారులు..

రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో ఈ నెలలో మూడో సారి ఏడు పాయల ఆలయం మూత పడినట్లు తెలుస్తుంది…


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading