Sunday, June 8, 2025

సత్తెనపల్లి పట్టణo మేదరి సంఘం ఆధ్వర్యంలో దసరా పండుగ వేడుకల్లో చండీ హోమం కార్యక్రమం నిర్వహించారు:

నారద వర్తమాన సమాచారం

సత్తెనపల్లి పట్టణo మేదరి సంఘం ఆధ్వర్యంలో దసరా పండుగ వేడుకల్లో చండీ హోమం కార్యక్రమం నిర్వహించారు:

సత్తెనపల్లి పట్టణo మేదరి సంఘం ఆధ్వర్యంలో దసరా శ్రీదేవి శరన్నవరాత్రులు మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారి అలంకరణ మహా చండీ దేవిగా దర్శనమిచ్చారు. ఈ పర్వదినం సందర్భంగా మేదరి బంధువులు చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 14 మంది దంపతులు, పాల్గొని చండి హోమం నిర్వహించారు.సత్తెనపల్లి పట్టణ మేదరి సంఘ సభ్యులు, భక్తులు, పెద్దలు, మహిళలు, భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading