Saturday, November 23, 2024

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

నారద వర్తమాన సమాచారం

నారద వర్తమాన సమాచారం

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

పిడుగురాళ్ల : –

పిడుగురాళ్ళ పట్టణ సీఐ ఎస్ వెంకట్రావు ఇచ్చిన వివరాలు

కేసు నంబర్:- Cr. No. 238/2024. u/s: 379 IPC of Piduguralla PS. అరెస్ట్ తేదీ మరియు సమయము: 09.10.2024 మధ్యాహ్నం 1.30 గంటలకు.

ముద్దాయిలు పేరు :-

1) కొండపల్లి ఆంజనేయులు s/o సైదులు, 21 సం.లు, C/బుడగ జంగాలు, బుడగ జంగాల కాలనీ, న్యూ బైపాస్ ప్రక్కన, పిడుగురాళ్ళ టౌన్,

2) పెల్లురి ఆంజనేయులు s/o పెద్ద కోటయ్య, 23 సం.లు, C/ బుడగ జంగాలు, బలచేంద్ర నగర్, పీటసన్ని గండ్ల గ్రామం, కారెంపూడి మండలం.

3) వేముల హనుమంతు 5/o వెంకటయ్య, 27 సం.లు, C/బుడగ జంగాలు, బుడగ జంగాల కాలనీ, న్యూ బైపాస్ ప్రక్కన, పిడుగురాళ్ళ టౌన్

“స్వాధీనపరుచుకున్న సొత్తు:- రెండు ఆటోలు, 07 బైక్ లు, వాటి విలువ సుమారు 5.8,00,000/- 0.

పైన తెలిపిన ముద్దాయిలు చెడువ్యసనలకు బానిసై దొంగతనాలకు చేసేవారు. ఆ క్రమంలో వీరిని గతం లో పిడుగురాళ్ళ

పోలీస్ వారు అరెస్ట్ చేసి గురజాల సబ్-జైలు కి పంపించినారు. తరువాత అందరూ కలిసి ఈ క్రింద తెలిపిన దొంగతనాలు జెసినారు.

పోలీస్ స్టేషన్ పేరు, కేసు నెంబర్ తొ
దొంగిలించిన పొత్తు వివరములు :-

14.06.2024 వ తేదీన
హైదరాబాద్ హస్తినాపురం ఏరియాలో
వనస్థలిపురం P.S. Cr.No. 761/2024, U/Sec. 379 IPC
పల్సర్ బైక్

16.06.2024
ఆర్టీసి బస్టాండ్ ముందు
పిడుగురాళ్ళ P.S. Cr.No.238/2024, U/Sec.379 IPC
AP39VB4382 నెంబర్ గల APEE auto

3 )30.09.2024 అర్ధరాత్రి
పిడుగురాళ్ల పట్టణంలో ఉన్నం ఆసుపత్రి
పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ Cr.No.296/2024, U/Sec.303 (2) BNS
Bajaj CT110X మోటార్ సైకిల్ Registration No. AP39LR8153

03.10.202 4 తారీఖున అర్థరాత్రి
హైదరాబాద్ వనస్థలిపురం ఏరియాలో
వనస్థలిపురం పోలీస్ నందు స్టేషన్ Cr.No.1163/2024, U/Sec.
CB షైన్ AP29BW1738,
శ్రీనివాసపురం కాలనీలో
303 (2) BNS

05.10.202 4 తేదిన రాత్రి నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం లో
నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ నందు Cr.No.275/2024, U/Sec. 303 (2) BNS

APE AUTO DX(AUTO) మూడు చక్రాల వస్తువులు. AP12U8991.

1) KTM DUKE మోడల్ కలిగిన మోటార్ సైకిల్

2) హీరో స్ప్లెండర్ ప్లస్

3) TVS XL డీవీ డ్యూటీ

4) TVS Max 4 R మోడల్ కలిగిన మోటార్ సైకిల్

పైన ఉదహరించిన 4 మోటార్ సైకిల్ లను రామ యోహన్ అను అతను దొంగిలించి నట్లుగా చెప్పినారు.

పై వారు మరలా మరో దొంగతనానికి వారు ఇంతకు ముందు దొంగిలించిన ఆటో ను అమ్ముకోనటానికి ముగ్గురు బయలు దేరి సత్తెనపల్లి వైపుకు వెళ్ళుచు RTC బస్సు స్టాండ్ వద్ద కు వచ్చే సరికి CI మరియు SI శివ నాగరాజు మరి- వారి సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తూ పైవారిని పట్టుకుని పిడుగురాళ్ళ పోలీసు స్టేషన్ క్లైమ్ నెం. 238/2024 U/s IPC కేసులో అరెస్ట్ చేసినాడు. గతంలో ముద్దాయిలు అయిన కొండపల్లి ఆంజనేయులు
పై నాలుగు దొంగతనం కేసులు,
పిల్లురి ఆంజనేయులు పైమూడు బైక్ దొంగతనం కేసులు కలవు.

దర్యాప్తుకు సహకరించిన అధికారులు.
ASI 2845, G.శ్రీనివాసరావు HC 2961 Ch. Subbarao M. బాలకృష్ణ ,HC 3856, PC 961 D. వెంకటేశ్వరరావు, PC 3630 M. ఏడుకొండలు HG నాగూర్


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading