Thursday, March 12, 2026
spot_img

తుంగభద్ర జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు..

నారద వర్తమాన సమాచారం

తుంగభద్ర జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు..

జలాశయం నుంచి 25గేట్ల పది అడుగుల మేర దిగివకు నీరు విడుదల..

పూర్తిస్థాయి నీటిమట్టం :1633 అడుగులు.

ఇన్ ఫ్లో : 82504, క్యూసెక్కులు

అవుట్ ఫ్లో : 82324 , క్యూసెక్కులు..

పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం :105.788
టీఎంసీలు..

ప్రస్తుత నీటి నిలువ:101,656 టీఎంసీలు..


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading