Friday, July 11, 2025

ఉపాధ్యాయులు, మరియు కూటమి నాయకులు, ( గ్రాడ్యుయేట్) పట్టభద్రులతో ముచ్చటించిన యువనాయకులు యరపతినేని నిఖిల్

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణం, జానపాడు రోడ్డులోని రాఘవ టీ స్టాల్ వద్ద టీడీపీ ప్రభుత్వ పనితీరు, పిడుగురాళ్ల పట్టణంలోని సమస్యల గురించి, ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాల పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎన్నికల గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, విధివిధానాల గురించి, తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు గురించి యువనాయకులు యరపతినేని నిఖిల్ గారు కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, మరియు ( గ్రాడ్యుయేట్) పట్టభద్రులతో ముచ్చటించటం జరిగింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading