అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం.
అమరావతి :-
అమరావతి రాజధానికి రూ.2,245 కోట్లతో 57 కి.మీ కొత్త రైల్వే లైన్. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నె, కోల్కతాకు అనుసంధానిస్తూ రైల్వేలైన్. కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన రైల్వే వంతెన నిర్మాణం. రైల్వేలైన్తో దక్షిణ, మధ్య, ఉత్తర భారత్తో అనుసంధానం మరింత సులువు. అమరలింగేశ్వర స్వామి, ధ్యానబుద్ధ, అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.