నారద వర్తమాన సమాచారం
బెల్లంకొండ లో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించిన డా.కె. మేఘమాల
బెల్లంకొండ :
9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవల సందర్భముగా ఈ రోజు జిల్లా పరిషత్ హై స్కూల్ బెల్లంకొండ నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం అవగాహన సదస్సు నిర్సహించ బడింది
ఈ కార్యక్రమంలో విద్యార్థినిలకు దినచర్య లో (Daily resign) ఋతుచర్య (Seasonal habits) మరియు కౌమార దశలో వచ్చు ఆరోగ్య సమస్యలు వాటి నివారణ గురించి అవగాహన ఇవ్వడం జరిగినది
. తదుపరి Graminoboosty మందులు ఇవ్వడము జరిగినది ఈ కార్యక్రమములో వైద్య అధికారిణి డా.కె. మేఘ మాల, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, బెల్లంకొండ వారిచే నిర్వహించ బడినది. ఈ కార్యక్రమం లో డి. ప్రభుదాస్ స్కూల్ హెచ్ ఎమ్ మరియు ఇతర ఉపాధ్యాయులు
సిబ్బంది పాల్గొన్నారు
డా. కె. మేఘమాల M. D
బెల్లంకొండ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.