Thursday, November 21, 2024

అప్పుడే బెంగాల్ లో అక్రమ వలసలు కట్టడి: అమిత్ షా

నారద వర్తమాన సమాచారం

అప్పుడే బెంగాల్ లో అక్రమ వలసలు కట్టడి: అమిత్ షా

బంగ్లాదేశ్ నుంచి భారత్ కు అక్రమ వలసలు పెరగడం వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు.అక్రమ చొరబాట్లను ఆపినప్పుడే పశ్చిమ బెంగాల్లో శాంతి నెలకొంటుందన్నారు. “బెంగాల్ ప్రజలు 2026 ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. మా ప్రభుత్వం మాత్రమే అక్రమ వలసలను నివారించి, రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పగలదు” అని తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading