నారద వర్తమాన సమాచారం
తొమ్మిదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం బెల్లంకొండ లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నందు ఘనంగా జరిగింది.
9 వ జాతీయ ఆయుర్వేద దినోత్సవములు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, బెల్లంకొండ నందు ఘనముగా జరిపినారు. ఆయుర్వేద దినోత్సవము సందర్భముగా వైద్యశాలకు విచ్చేసిన రోగులకు ఆయుర్వేద దినోత్సనము యొక్క ఉద్దేశ్యము మరియు లక్ష్యాలు ను వివరించడము జరిగినది. ఆయుర్వేద ప్రాముఖ్యతను మన దైనందిన జీవితములో ఆచరించవలసిన నియమములు వైద్యాధికారిణి డా.కె. మేఘమాల వివరించినారు ఈ కార్యక్రమానికి ముందుగా ధన్వంతరి పూజా కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం బెల్లంకొండ నందలి AP tribal welfare School నందలి విద్యార్థులకు gmmuno boostపంపిణీ చేయబడింది.
ఈ కార్యక్రమంలో ట్రైబల్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఇతర ఉపాధ్యాయులు
ఆయుర్వేద వైద్యశాల స్టాఫ్
తదితరులు పాల్గొన్నారు
డా.కె.మేఘమాల M D
గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ
బెల్లంకొండ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.