Sunday, July 20, 2025

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు హోమ్ మంత్రి వంగలపూడి అనిత..

నారద వర్తమాన సమాచారం

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..

ప్రజల జీవితాల్లో ఈ దీపావళి సరికొత్త వెలుగులు నింపాలి

  • హోమ్ మంత్రి వంగలపూడి అనిత

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వాహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపుడి అనిత దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
టపాసుల వెలుగులతో, దీప కాంతుల జ్యోతులతో, సిరిసంపదల రాసులతో ఈ దీపావళి ప్రతి ఇంట సిరుల పంట కురిపించాలని కోరుకుంటున్నానన్నారు.నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం మంత్రి స్వగృహనికి విద్యుత్ అలంకరణ చేశారు. మంత్రివర్యుల నివాసం వద్ద కోలాహలంగా దీపావళి వేడుకలు జరిగాయి. ఈ పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దీపాలు వెలిగించారు. కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading