నారద వర్తమాన సమాచారం
మావోయిస్టుల లేఖ కలకలం.. బీఆర్ఎస్కు వార్నింగ్!
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది.
- బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇస్తూ లేఖ విడుదల చేశారు.
- మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది.
- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.
- దళితుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ మండల అధ్యక్షుల పేర్లను లేఖలో పేర్కొన్నారు.
- ఈ లేఖపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.