Thursday, December 5, 2024

పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛం అందించిన ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ వి . సత్తి రాజు .

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా పోలీస్…..

పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛం అందించిన AR అడిషనల్ ఎస్పీ V. సత్తి రాజు .

ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో బాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నందు లో విధులు నిర్వహిస్తూ పల్నాడు జిల్లాకు రావడం జరిగింది.

సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని,ప్రజల రక్షణ మరియు భద్రత కొరకు కృషి చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణ కొరకు పాటుపడాలని ఈ సందర్భంగా ఎస్పీ  సూచించారు…


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading