Friday, March 13, 2026
spot_img

పేరుకే పెద్ద ఆసుపత్రి నరకం చూస్తున్న పేషెంట్లు.

నారద వర్తమాన సమాచారం

పేరుకే పెద్ద ఆసుపత్రి నరకం చూస్తున్న పేషెంట్లు.

ఏలూరు జిల్లా
ఏలూరులో ఎంతో గొప్ప హాస్పటల్ అని చెప్పుకుంటున్న జిల్లా అధికారులు, నాయకులు.

హాస్పటల్లో సౌకర్యాలు శూన్యం .

ఐసీయూలో ఏసీలు పనిచేయక అవస్థలు పడుతున్న పేషెంట్లు.

చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న ప్రభుత్వ దవాఖాన.

ఈ సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని పేషెంట్లు కోరుకుంటున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading